నెల్లూరు జిల్లా కావలి కానిస్టేబుల్ ఇర్షాద్ భార్య అనుమాన్సద స్థితిలో మరణించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి కానిస్టేబుల్ ఇర్షాద్ భార్య అనుమాన్సద స్థితిలో మరణించింది. కాగా బంధువులు మాత్రం ఇర్షాదే భార్యను కొట్టి చంపాడని ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.