ప్రతాప్‌రెడ్డి అన్న.. త్వరగా కోలుకో: వైఎస్‌ జగన్‌ | YS Jagn Wish Speed Recovery of Kavali Ex MLA | Sakshi
Sakshi News home page

ప్రతాప్‌రెడ్డి అన్న.. త్వరగా కోలుకో: వైఎస్‌ జగన్‌

Nov 24 2025 6:15 PM | Updated on Nov 24 2025 6:19 PM

YS Jagn Wish Speed Recovery of Kavali Ex MLA

సాక్షి, తాడేపల్లి: కావలి(నెల్లూరు) మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటీవలె బైపాస్‌ సర్జరీ జరిగింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రతాప్‌రెడ్డి అన్నా .. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోమవారం ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement