ఓట్లు, సీట్ల కోసమే డ్రామా: గద్దర్ | congress party playing dramas for votes , criticises gaddar | Sakshi
Sakshi News home page

ఓట్లు, సీట్ల కోసమే డ్రామా: గద్దర్

Feb 21 2014 1:06 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఓట్లు, సీట్ల కోసమే డ్రామా: గద్దర్ - Sakshi

ఓట్లు, సీట్ల కోసమే డ్రామా: గద్దర్

తెలంగాణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిందేమీ లేదని, కేవలం ఓట్లు.. సీట్ల కోసమే ఆ పార్టీ మరో డ్రామా ఆడుతోందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.

తెలంగాణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిందేమీ లేదని, కేవలం ఓట్లు.. సీట్ల కోసమే ఆ పార్టీ మరో డ్రామా ఆడుతోందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లును ఆమోదించిన తర్వాత ఆయన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

భౌగోళిక తెలంగాణ వచ్చినంత మాత్రాన ఒరిగేదిమీ లేదని, అలాగే  సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీని తాము వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పారు. నీళ్లు, భూమి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఇప్పుడు తాము మరో సాంస్కృతిక ఉద్యమానికి శ్రీకారం చుడతామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement