గిరిజనులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యేలు

CM Jagan Held Meeting With Deputy CM On G O No 3 - Sakshi

సాక్షి, తాడేపల్లి: గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన జీవో నెం 3 పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలతో మంగళవారం సీఎం కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజన్నదొర, కళావతి,  భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ,ధన లక్ష్మీలు, బాలరాజు  పాల్గొన్నారు. జీవో నెం 3 కి సంబంధించి గిరిజనులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. (ఏపీ బడ్జెట్ 2020-21)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top