నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన | CM chandra babu will go chittoor trip on saturday | Sakshi
Sakshi News home page

నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Mar 28 2015 9:11 AM | Updated on Aug 14 2018 11:24 AM

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

చిత్తూరు : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని విద్యాసంస్థలకు ఆయన నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పేడు, మేర్లపాకలలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement