వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ | Clashes between TDP and YSRCP workers in east godavari district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

May 19 2014 10:08 AM | Updated on Aug 10 2018 8:06 PM

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం శంఖవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అనపర్తి : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం శంఖవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement