క్రిస్మస్ శోభ | Christmas Charm | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ శోభ

Dec 25 2014 12:45 AM | Updated on Sep 2 2017 6:41 PM

క్రిస్మస్ శోభ

క్రిస్మస్ శోభ

క్రీస్తు జననం...లోకానికి శుభదినం. లోకరక్షకుడి పుట్టిన రోజైన క్రిస్మస్ పండగను ....

క్రీస్తు జననం...లోకానికి శుభదినం. లోకరక్షకుడి పుట్టిన రోజైన క్రిస్మస్ పండగను దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని చర్చిలు విద్యుద్దీపకాంతులతో మెరిశాయి. గురువారం ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. ఇళ్లనూ విద్యుద్దీపాలతో అలంకరించుకున్నారు.

స్టార్లు, ట్రీలతో కళకళలాడుతున్నాయి. పాఠశాలల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేరీమాత, జీసస్, శాంతాక్లాజ్ వేషధారణలతో పిల్లలు అలరించారు.    - విశాఖపట్నం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement