తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి | Chief Justice of the Supreme Court has Reached Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Nov 23 2019 5:15 PM | Updated on Nov 23 2019 5:44 PM

Chief Justice of the Supreme Court has Reached Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఏ బోబ్డే శనివారం తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌లు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేయనుండగా, ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement