గండికోటలో చిరుత సంచారం | Cheetah fear haunts gandikota villagers | Sakshi
Sakshi News home page

గండికోటలో చిరుత సంచారం

Dec 26 2014 9:58 AM | Updated on Oct 1 2018 5:19 PM

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా

కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గొర్రెల గుంపుపై చిరుత  దాడి చేయటంతో  ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement