వేలివెన్ను నుంచి బాబు పాదయాత్ర ప్రారంభం | Chandrababu Padyatra starts at velivennu village | Sakshi
Sakshi News home page

వేలివెన్ను నుంచి బాబు పాదయాత్ర ప్రారంభం

Jan 18 2015 11:52 AM | Updated on Jul 28 2018 3:23 PM

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు ఆదివారం నివాళులర్పించారు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో చంద్రబాబుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణగూడెం వరకు 18 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement