ఇల్లు మారనున్న చంద్రబాబు | Chandrababu Naidu change new house in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇల్లు మారనున్న చంద్రబాబు

Oct 5 2014 11:02 AM | Updated on Oct 17 2018 4:13 PM

ఇల్లు మారనున్న చంద్రబాబు - Sakshi

ఇల్లు మారనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి మారనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి మారనున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి లేక్వ్యూ గెస్ట్హౌస్ లేదా శేరిలింగంపల్లి మదినాగూడలోని ఫాంహౌస్ మారనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేసి... ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణం డిసెంబర్లో చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబసభ్యులు ఆదివారం లేక్వ్యూ గెస్ట్హౌస్ను సందర్శించనున్నారు. కుటుంబ సభ్యులకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నచ్చని పక్షంలో మదినాగూడలోని ఫాంహౌస్నే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement