బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు.. | chandra babu do not say job for every home -yanamala | Sakshi
Sakshi News home page

బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు..

Jul 3 2014 2:23 AM | Updated on Jul 28 2018 3:23 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు.

మంత్రి అయ్యన్నపాత్రుడు

అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. నిరుద్యోగులు పరిశ్రమలు నెలకొల్పేవిధంగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని మాత్రమే చెప్పారని ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో మంత్రి బుధవారం కుట్టుమిషన్ శిక్షణ  కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement