విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి | CBI Court permits Vijaya Sai Reddy to go to Delhi | Sakshi
Sakshi News home page

విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి

Oct 24 2013 4:34 PM | Updated on Sep 1 2017 11:56 PM

విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి

విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి

ఆడిటర్ విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్:  ఆడిటర్ విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతించిన ప్రకారం 2014 మార్చి 31 వరకు  ఆయన ఢిల్లీ వెళ్లిరావడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ కోర్టు విజయసాయి రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలసిందే.

Advertisement
 
Advertisement
Advertisement