ఆటోలు ఢీకొని బాలుడి మృతి | boy linganna died in autos collisioned incident | Sakshi
Sakshi News home page

ఆటోలు ఢీకొని బాలుడి మృతి

Sep 23 2015 5:37 PM | Updated on Jul 12 2019 3:02 PM

పెద్దకడబూరు మండలానికి సమీపంలోని మఠమమ్మబండ వద్ద పెద్దకడబూరు-ఆధోని రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి.

కర్నూలు(పెద్దకడబూరు): పెద్దకడబూరు మండలానికి సమీపంలోని మఠమమ్మబండ వద్ద పెద్దకడబూరు-ఆధోని రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లింగన్న(12) అనే ఏడో తరగతి విద్యార్థి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement