ద్వారకా తిరుమలలో తప్పిన పెను ప్రమాదం | Boiler burst in Dwaraka Tirumala | Sakshi
Sakshi News home page

ద్వారకా తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

Jun 6 2019 9:44 AM | Updated on Jun 6 2019 10:22 AM

Boiler burst in Dwaraka Tirumala - Sakshi

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

సాక్షి, పశ్చిమ గోదావరి : ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అన్నదాన భవనం పక్కన బాయిలర్ పేలడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement