లక్ష దీపార్చనలో పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే | bobbili mla in laksha deeparchana | Sakshi
Sakshi News home page

లక్షదీ పార్చనలో పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే

Feb 22 2015 6:27 PM | Updated on May 29 2018 4:18 PM

విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement