‘అనంతను ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్న బాబు’ | bhumana takes on chandrababu | Sakshi
Sakshi News home page

‘అనంతను ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్న బాబు’

May 5 2015 6:22 AM | Updated on May 29 2018 2:42 PM

సీఎం చంద్రబాబు.. అనంతపురంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఆ జిల్లాను మరో ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.

అనంతపురం: మలేషియా, సింగపూర్, జపాన్ మాదిరిగా ఏపీని తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు.. అనంతపురంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఆ జిల్లాను మరో ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్నారని వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.

వైఎస్సార్  సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి హత్య, ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం అనంతపురం బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement