ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి మృతి | bear killed due to accident at tirumala ghat road | Sakshi
Sakshi News home page

ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి మృతి

Apr 13 2016 10:27 AM | Updated on Sep 3 2017 9:51 PM

ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి మృతి

ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి మృతి

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది.

తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement