బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం | Balakrishna Daughter's marriage | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం

Aug 21 2013 9:08 AM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం - Sakshi

బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం

సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.

హైదరాబాద్: సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం  మతుకుమిల్లి శ్రీభరత్‌తో  ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.  ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు  సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు.

శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement