కాలువలో పడ్డ ఆటో..ముగ్గురి గల్లంతు.. | Auto fell into a canal - Three Missing | Sakshi
Sakshi News home page

కాలువలో పడ్డ ఆటో..ముగ్గురి గల్లంతు..

Jan 9 2016 7:17 PM | Updated on Sep 3 2017 3:23 PM

పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తూ ప్రధాన కాలువలో పడి పోయింది.

పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తూ ప్రధాన కాలువలో పడి పోయింది. ఆటో ప్రయాణిస్తున్న ఏడుగురిని స్థానికులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement