ఆర్మీ మాజీ ఉద్యోగుల ర్యాలీ | army former employees rally in vizianagaram | Sakshi
Sakshi News home page

ఆర్మీ మాజీ ఉద్యోగుల ర్యాలీ

Jan 31 2016 10:35 AM | Updated on Sep 3 2017 4:42 PM

ఆర్మీ మాజీ ఉద్యోగుల సంక్షేమం కోసం విజయనగరం పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో ఆదివారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.

విజయనగరం: ఆర్మీ మాజీ ఉద్యోగుల సంక్షేమం కోసం విజయనగరం పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో ఆదివారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ ఆధ్వర్యంలో ఆర్మీ మాజీ ఉద్యోగులకు వైద్య సేవలు, పెన్షన్తో పాటు అన్ని సమస్యలకు పరిష్కారం కోసం కృషిచేస్తామని నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement