రెల్లి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ల నియామకం | Appointments Of AP Reilly and SC Corporation Chairmans | Sakshi
Sakshi News home page

రెల్లి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ల నియామకం

Dec 4 2019 8:32 PM | Updated on Dec 4 2019 8:40 PM

Appointments Of AP Reilly and SC Corporation Chairmans  - Sakshi

సాక్షి, అమరావతి: రెల్లి, ఎస్సీల కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వదయ్‌ మధుసూధన్‌రావులు నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement