‘ఏపీలో జరిగినవి ఎన్నికలేనా?’ : విడదల రజిని | Vidadala Rajini Questions Fairness Of AP Panchayat Elections, Alleges Poll Irregularities By TDP Alliance | Sakshi
Sakshi News home page

‘ఏపీలో జరిగినవి ఎన్నికలేనా?’ : విడదల రజిని

Nov 24 2026 4:21 PM | Updated on Nov 24 2026 4:33 PM

Vidadala Rajini Alleges Poll Irregularities in AP Panchayat Elections

సాక్షి,చిలకలూరిపేట: ఏపీలో జరిగినవి ఎన్నికలేనా? అని మాజీ మంత్రి విడదల రజిని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న కూటమి అరాచకాలపై ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగి గెలిస్తే..దాన్ని గెలుపు అంటారు.పారదర్శకంగా ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి ఖాయం. పంచాయతీ ఎన్నికల్లో ఇవే అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement