విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో అంతా బాగుండాలి : ఏపీ గవర్నర్‌ | AP Governor Biswabhusan Harichandan Greets People On Vinayaka Chaturthi | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

Sep 1 2019 4:18 PM | Updated on Sep 1 2019 4:19 PM

AP Governor Biswabhusan Harichandan Greets People On Vinayaka Chaturthi - Sakshi

సాక్షి, అమరావతి : వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరించదన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  హిందువులంతా ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ శుభ దినాన భక్తుల సమస్యలు తొలగిపోయి వారి ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా వినాయకుడు ఆశీర్వదించాలని ఆకాంక్షినట్లు తెలిపారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్‌ బిస్వ భూషణ్ హరి చందన్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement