9న ఏపీ ఈసెట్ | AP E set On 9th | Sakshi
Sakshi News home page

9న ఏపీ ఈసెట్

Apr 26 2016 3:18 AM | Updated on Mar 28 2019 5:30 PM

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)- 2016ను మే 9న నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్ ఆచార్య ఎం.సర్కార్, కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు.

జేఎన్‌టీయూ (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)- 2016ను మే 9న నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్ ఆచార్య ఎం.సర్కార్, కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు.ఈ వివరాలను సోమవారం వారు విలేకరులకు వెల్లడించారు. ఈసెట్‌కు  36,809 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement