డిసెంబర్‌లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ | AP DGP Sambasiva Rao retirement in December 31 | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ

Jan 20 2017 2:34 AM | Updated on Aug 18 2018 6:24 PM

డిసెంబర్‌లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ - Sakshi

డిసెంబర్‌లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నండూరి సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు పదవీ విరమణ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నండూరి సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు పదవీ విరమణ చేయనున్న ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల జాబితాను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ గురువారం జీవో జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement