లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం | AP CM N Chandrababu Naidu inaugurates Lepakshi Utsav | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం

Feb 27 2016 6:25 PM | Updated on Aug 14 2018 2:13 PM

అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement