చంద్రబాబుతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ | ap cm chandrababu meets with british high commissioner dominic asquith | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ

Jun 23 2016 12:51 PM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బ్రిటిష్ హైకమిషనర్ డొమ్నిక్ ఆస్కిత్ గురువారం విజయవాడలో భేటీయ్యారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బ్రిటిష్ హైకమిషనర్ డొమ్నిక్ ఆస్కిత్ గురువారం విజయవాడలో భేటీయ్యారు. ఈ భేటీలో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులపై బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement