ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా | AP assembly adjourned to monday | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

Mar 25 2017 4:02 PM | Updated on Jun 4 2019 8:03 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.

అమరావతి :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అమరావతి డిజైన్లపై అసెంబ్లీ కమిటీ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు జరిగిన అసెంబ్లీని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement