ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ | Andhra Pradesh is a gun and the only shooter who can fire and kill its problems is Y S Jagan | Sakshi
Sakshi News home page

ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ

Feb 2 2017 12:27 AM | Updated on Jul 25 2018 4:42 PM

ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ - Sakshi

ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్ధితులపై, ప్రత్యేకహోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలపై ట్వీట్‌ చేశారు.

ఇంటర్నెట్‌ స్పెషల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్ధితులపై, ప్రత్యేకహోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలపై ట్వీట్‌ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌ రూపు తుపాకీని పోలి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఫోటోను పోస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అనే తుపాకీని వినియోగించి బుల్లెట్లు పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement