హిమాచల్‌కు వెళ్లిన ఏపీ హోం మంత్రి | andhra pradesh home minister moves to himachal pradesh | Sakshi
Sakshi News home page

హిమాచల్‌కు వెళ్లిన ఏపీ హోం మంత్రి

Jun 14 2014 1:11 AM | Updated on Sep 2 2017 8:45 AM

తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డ హిమాచల్‌ప్రదేశ్ లార్జి డ్యామ్ ప్రాంతానికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం బయలుదేరి వెళ్లారు.

సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డ హిమాచల్‌ప్రదేశ్ లార్జి డ్యామ్ ప్రాంతానికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నాలుగు రోజుల పాటు సహాయక చర్యలను చినరాజప్ప దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement