హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ తొలి వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.14 వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ 62శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్నారు.
*జాతీయ వ్యవసాయ విస్తరణ సాంకేతిక మిషన్‌కు రూ.62 కోట్లు
*జాతీయ ఆహారభద్రతా మిషన్‌లో...ముతకధాన్యాలు, వాణిజ్యపంటలు చేర్పు
*3.6లక్షల హెక్టార్లు లక్ష్యంగా రూ.153 కోట్లు కేటాయింపు
*జాతీయ నూనెగింజలు, ఆయిల్‌ఫాం మిషన్లకు రూ.59 కోట్లు
*రాష్ట్రీయ కృషి వికాస్యోజన పథకం ద్వారా అనుబంధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్లు
*వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.169 కోట్లు
*ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో ఏపీలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, రూ.50 కోట్లు కేటాయించింది
*దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు కేటాయింపు
*వాటర్ మేనేజ్మెంట్, బిందుసేద్యానికి రూ.348 కోట్లు
* వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీకి కేంద్రం నుంచి రూ.30 కోట్లు
*పట్టుపరిశ్రమకు రూ.122 కోట్లు
*పశుసంవర్ధక శాఖకు రూ.723 కోట్లు
*మత్స్యశాఖకు రూ.60 కోట్లు
*ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి రూ.112 కోట్లు
*సహకార శాఖకు రూ.156 కోట్లు
*రైతులకు 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు నిర్ణయం
*దీనిని 9 గంటలు పెంచేందుకు కృషిచేస్తాం
*ఉచిత విద్యుత్‌కు రూ.3188 కోట్లు
వ్యవసాయ బడ్జెట్-2014 హైలెట్స్
Published Fri, Aug 22 2014 10:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement