తుడా అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు | acb rides on tirupati urban development officer home | Sakshi
Sakshi News home page

తుడా అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు

Jul 20 2017 12:43 PM | Updated on Aug 28 2018 5:59 PM

రుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) అధికారి కోలేరి కృష్ణారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) అధికారి కోలేరి కృష్ణారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భారీగా అస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు కృష్ణారెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. తుడాలో కృష్ణారెడ్డి స్పెషల్ గ్రేడ్ ప్లానింగ్ ఆఫీసర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement