లిఫ్ట్‌ లో ఇరుక్కుని బాలిక మృతి | A girl dies due to lift technical issues | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ లో ఇరుక్కుని బాలిక మృతి

Jun 4 2017 9:58 PM | Updated on May 3 2018 3:20 PM

లిఫ్ట్‌ లో ఇరుక్కుని బాలిక మృతి - Sakshi

లిఫ్ట్‌ లో ఇరుక్కుని బాలిక మృతి

విశాఖ నగరంలోని మధురవాడలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది.

విశాఖపట‍్నం: విశాఖ నగరంలోని మధురవాడలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. తారకరామారావునగర్ లో  కోటాస్‌ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో చిక్కుకుని పిట్ట స్వాతి (9) అనే బాలిక మృతిచెందింది. సాంకేతిక లోపం తలెత్తినందు వల‍్లే బాలిక లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందిందని అపార్ట్‌ మెంట్‌ వాసులు చెబుతున్నారు. వాచ్‌మెన్‌ కూతురైన స్వాతి లిఫ్టులో వెళుతుండగా లిఫ్టు ఒక‍్కసారిగా కిందికి పడిపోయింది. దాంతో బాలిక మృతిచెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement