కేపీహెచ్‌బీలో బాలిక దారుణ హత్య | 8 years old girl brutally murdered | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో బాలిక దారుణ హత్య

May 21 2015 6:38 PM | Updated on Sep 3 2017 2:27 AM

అభం శుభం తెలియని చిన్నారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

హైదరాబాద్ : అభం శుభం తెలియని చిన్నారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ కేపీహైచ్‌బీ పరిధిలోని గోపాల్ రెడ్డి లేఅవుట్‌లో గురువారం సాయంత్రం వెలుగుచూసింది. బాలిక(8) హత్యపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement