విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
500 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరి అరెస్టు
Dec 7 2015 10:45 AM | Updated on Sep 3 2017 1:38 PM
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టిన అధికారులు 500 కేజీల గంజాయి పట్టుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు.
Advertisement


