విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత | 50 suffer from viral fevers | Sakshi
Sakshi News home page

విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత

Jul 31 2015 4:40 PM | Updated on Sep 2 2018 4:48 PM

విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత - Sakshi

విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో శుక్రవారం 50 మంది అస్వస్థతకు గురయ్యారు.

శ్రీకాకుళం (కంచిలి) : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో శుక్రవారం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా గ్రామంలో సుమారు 50 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన ప్రభుత్వ వైద్యాధికారులు శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు చికిత్సనందించి మందులు పంపిణీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement