ఐదేళ్ల బాలికపై అత్యాచారం | 5 years old girl raped | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

Feb 4 2016 6:19 PM | Updated on Jul 28 2018 8:53 PM

పలాసలో అమానుషం జరిగింది. ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మున్సిపాలిటీ 2వ వార్డులోగురువారం చోటుచేసుకుంది.

పలాస (శ్రీకాకుళం) : పలాసలో అమానుషం జరిగింది. ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మున్సిపాలిటీ 2వ వార్డులోగురువారం చోటుచేసుకుంది. నిందితుడు వజ్రపుకొత్తూరుకి చెందిన ధర్మారావుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement