ఐదుగురి ఉసురు తీసిన విభజన | 5 die for state unity | Sakshi
Sakshi News home page

ఐదుగురి ఉసురు తీసిన విభజన

Aug 6 2013 3:46 AM | Updated on Sep 1 2017 9:40 PM

ఆంధ్రప్రదేశ్ విభజన.. ఐదుగురి సమైక్యవాదుల ఉసురు తీసింది. జిల్లాలోని చిలమత్తూరు మండలం వడ్డిచెన్నంపల్లికి చెందిన తాపీమేస్త్రీ రంగప్ప (48), కుందుర్పి మండలం తూమకుంటకు చెందిన జంగమ తిప్పేస్వామి (60), ఎన్.పి.కుంట మండలం ఎదురుదొనకు చెందిన తిరుమలకుమార్‌నాయుడు (21), గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే కొల్లప్ప (60), అనంతపురానికి చెందిన ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర

న్యూస్‌లైన్ నెట్‌వర్‌‌క : ఆంధ్రప్రదేశ్ విభజన.. ఐదుగురి సమైక్యవాదుల ఉసురు తీసింది. జిల్లాలోని చిలమత్తూరు మండలం వడ్డిచెన్నంపల్లికి చెందిన తాపీమేస్త్రీ రంగప్ప (48), కుందుర్పి మండలం తూమకుంటకు చెందిన జంగమ తిప్పేస్వామి (60), ఎన్.పి.కుంట మండలం ఎదురుదొనకు చెందిన తిరుమలకుమార్‌నాయుడు (21), గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే కొల్లప్ప (60), అనంతపురానికి చెందిన ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌రావు (42) సోమవా రం టీవీచూస్తూ  గుండెపోటుతో మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement