నాలుగు కేజీల గంజాయి పట్టివేత | 4 kilos horizin captured in vijayanagaram | Sakshi
Sakshi News home page

నాలుగు కేజీల గంజాయి పట్టివేత

May 12 2015 2:33 PM | Updated on Sep 3 2017 1:54 AM

విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఐనాడ జంక్షన్ వద్ద నాలుగున్నర కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఐనాడ జంక్షన్ వద్ద నాలుగున్నర కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒడిశా వైపు వెళుతున్న ఓ కారును సోమవారం రాత్రి పోలీసులు ఆపి తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.  కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement