మెడికల్ కౌన్సెలింగ్‌లో 370 సీట్లు భర్తీ | 370 seats filled in second phase of medical counselling | Sakshi
Sakshi News home page

మెడికల్ కౌన్సెలింగ్‌లో 370 సీట్లు భర్తీ

Sep 15 2013 2:16 AM | Updated on Sep 1 2017 10:43 PM

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో శనివారం 370 సీట్లు భర్తీ అయ్యాయి.

విజయవాడ, న్యూస్‌లైన్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో శనివారం 370 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 754 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రోజు కౌన్సెలింగ్‌లో 132 మంది అభ్యర్థులు కొత్తగా సీట్లు పొందగా,  238 మంది మెరుగైన కళాశాలల్లో సీట్ల కోసం స్లైడింగ్ అయ్యారు. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం 4,251 ఎంబీబీఎస్, 865 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం జరిగే కౌన్సెలింగ్‌కు 6001 నుంచి 12వేల ర్యాంకు వరకు అభ్యర్థులను అహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement