విశాఖపట్నం జిల్లా రోలుగుంట వద్ద మూడు క్వింటాళ్లకు పైగా గంజాయిని మంగళవారం తెల్లవారు జామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ : విశాఖపట్నం జిల్లా రోలుగుంట వద్ద మూడు క్వింటాళ్లకు పైగా గంజాయిని మంగళవారం తెల్లవారు జామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీబీ పట్నం మండలం వడ్డిత గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 320 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆటోను సీజ్ చేశారు.
(రోలుగుంట)