లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి | 2 died in road accident at nellore | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి

Jan 14 2016 8:46 AM | Updated on Aug 30 2018 3:58 PM

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పోలంపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు మండంలోని వీరారెడ్డి పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement