'30 రోజుల్లో 2.5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తాం' | 2.5 lakhs of toilets to be built for 30 days | Sakshi
Sakshi News home page

'30 రోజుల్లో 2.5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తాం'

Apr 20 2015 6:30 PM | Updated on Aug 28 2018 5:25 PM

గుంటూరు జిల్లాలోని మంగళిగిరి మున్సిపాలిటీలో సోమవారం ఆ జిల్లా మంత్రి నారాయణ పర్యటించారు.

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళిగిరి మున్సిపాలిటీలో  సోమవారం ఆ జిల్లా మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13 జిల్లాల్లోని వ్యర్థాలతో 13 ఎనర్జిటిక్ పవర్ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.

30 రోజుల్లో రెండున్నర లక్షల మరుగుదొడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణం సెల్ఫ్-హెల్ఫ్ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement