136 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | 136 bags of Quid packets seized | Sakshi
Sakshi News home page

136 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Feb 4 2016 9:54 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పొడుగుపాడు గ్రామంలో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 136 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 14 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement