12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 12 gamblers arrested in guntakal | Sakshi
Sakshi News home page

12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Sep 19 2015 10:38 AM | Updated on Aug 20 2018 4:44 PM

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని మొమినాబాద్లో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం అకస్మిక దాడి చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని మొమినాబాద్లో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం అకస్మిక దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement