లారీ ఢీకొని బాలుడు మృతి | 10 years boy dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బాలుడు మృతి

Feb 20 2016 3:41 PM | Updated on Apr 3 2019 8:07 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బొమ్మూరు ప్రాంతంలో శనివారం లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు.

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బొమ్మూరు ప్రాంతంలో శనివారం లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై ఇద్దరు బాలురు వెళుతుండగాశనివారం మధ్యాహ్నం లారీ ఢీకొంది. శాంతన్ (10) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement