గన్నవరం నియోజకవర్గంలోని నున్న వికాస్ కాలేజీ రోడ్డులో సంక్రాతికి కోడి పందేలు నిర్వహించేందుకు పాయికాపురం సీఐకి 10 లక్షల రూపాయలు లంచంగా ఇస్తున్నామని నున్న పరిసర ప్రాంతాల టీడీపీ నాయకులు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది.
సీఐకి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చిన టీడీపీ నాయకులు
Jan 10 2026 11:09 PM | Updated on Jan 10 2026 11:09 PM
Advertisement
Advertisement
Advertisement
