● నిత్యపూజ కోన.. వరాల దీవెన | - | Sakshi
Sakshi News home page

● నిత్యపూజ కోన.. వరాల దీవెన

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

శ్రీ నిత్యపూజ స్వామి దేవస్థానం జిల్లా కేంద్రమైన కడప నుంచి సుమారు 38 కిలోమీటర్లు ఉంటుంది. కడప నుంచి పంచలింగాల వరకు వాహనాల్లో రావొచ్చు. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు వంక వెంబడి భక్తులు పెద్ద పెద్ద గుండ్ల మధ్య నడకదారిలో నిత్యపూజ క్షేత్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కార్తిక మాసం వారోత్సవాలతో పాటు కార్తీక పౌర్ణమి రోజు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆయా ఉత్సవాల రోజు ఈ ఆలయానికి సుమారు 15 నుంచి 18వేలకు పైగా భక్తులు దర్శించుకుంటారు. కార్తిక మాసం ప్రారంభమైనా ఇప్పటివరకు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. – సిద్దవటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement