కాంట్రాక్టర్‌తో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దుతాం
పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జరగకుండా తమ వంతుగా కాంట్రాక్టర్‌తో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దుతాం. వయోపరిమితి, విద్యార్హతలపై కొత్తవారికి వర్తించేలా, పాత వారిపట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని ఇప్పటికే సూచించాం. అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనకుండా, రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. పెండింగ్ వేతనాలను కూడా త్వరలోనే ఇప్పించేందుకు కృషి చేస్తాం. – రంగస్వామి,
అడ్మినిస్ట్రేటర్, రిమ్స్, కడప


